నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 12)

441
today programs

బహుజన సాంస్కృతిక చైతన్య ఉత్సవాలు
కార్యక్రమం: చైతన్య ఉత్సవాల్లో భాగంగా… ’వినుర వేమ’ (యోగి వేమన నాటకం)
స్థలం: రవీంద్రభారతి
సమయం: సా. 6 (ఉత్పవాలు రేపటి వరకు)

‘బాలు గాన తృష్ణ’
కార్యక్రమం: ‘తృష్ణ’ సంగీత సాంస్కృతిక సంస్థ, తెలంగాణ టూరిజం, కేర్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో… ‘బాలు గాన తృష్ణ’ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ గీత లహరి)
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30



సాంస్కృతిక కార్యక్రమం
కార్యక్రమం: సృజన ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో… సాంస్కృతిక కార్యక్రమం
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, గోతెజెంత్రం ఆధ్వర్యంలో… ‘ఫెంటాస్టిక్‌ 5 ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఇంటర్నేషనల్‌)’
స్థలం: పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌, రవీంద్రభారతి
సమయం: సా. 6 (రేపటి వరకు)

‘సారస్వత పరిషత్తు’ సదస్సు
కార్యక్రమం: ‘తెలుగు భాషా పరిరక్షణలో సారస్వత పరిషత్తు 75 ఏళ్ల కృషి’ సదస్సు
అతిథులు: నందిని సిధారెడ్డి, ఎల్లూరి శివారెడ్డి, తదితరులు
స్థలం: ఆర్ట్స్‌ కళాశాల, ఓయూ
సమయం: ఉ. 10.30

వర్క్‌షాప్స్‌
కార్యక్రమం: జూనియర్‌ జేసీ వింగ్‌ ఆఫ్‌ జేసీఐ బంజారా హైదరాబాద్‌ ఆధ్వర్యంలో… ‘మల్టీ క్యూసిన్‌’ లైవ్‌ వర్క్‌షాప్‌
స్థలం: కోహినూర్‌ హాల్‌, తాజ్‌ డెక్కన్‌, బంజారాహిల్స్‌ సమయం: ఉ. 10.30

కార్యక్రమం: శ్రీ జ్వాల అకాడమీ ఆఫ్‌ లెర్నింగ్‌ డైనమిక్స్‌ ఆధ్వర్యంలో… 10 – 17 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా ‘మెమొరీ వర్క్‌షాప్‌
వివరాలకు: 8142600600
స్థలం: జ్వాలా అకాడమీ, డెల్టా చాంబర్స్‌, అమీర్‌పేట్‌
సమయం: సా. 5.30 – 7.30

కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ
కార్యక్రమం: ఫోరం ఫర్‌ సోషల్‌ చేంజ్‌ ఆధ్వ ర్యంలో కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ
వక్తలు: వరవరరావు, వేణుగోపాల్‌ తదితరులు
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సా. 5.30

జ్వాలాముఖి జయంతి
కార్యక్రమం: త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో… సాహితీవేత్త జ్వాలాముఖి జయంతి సభ, సినీ సంగీత విభావరి
అతిథులు: బుద్దా మురళి (సమాచార హక్కు కమిషనర్‌)
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6

సత్కారం
కార్యక్రమం: ఆనందలహరి సాంస్కృతిక సంస్థ, ది ట్రావెల్‌ ఫ్యాక్టరీ సంస్థల ఆధ్వర్యంలో యువ నటుడు శ్రీవిష్ణుకు, ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రయూనిట్‌కు సత్కారం
అతిథి: రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ అయాచితం శ్రీధర్‌
స్థలం: త్యాగరాయగానసభలోని కళాసుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6


ఓయూలో సమావేశం
కార్యక్రమం: తెలంగాణలో ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం
స్థలం: ఓయూలో

పురాణ ప్రవచనం
కార్యక్రమం: రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్‌
సమయం: సా. 6.30 (15 వరకు)