జ్యోతిరావు ఫూలే జయంతి సభలు
కార్యక్రమం: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, అరుణోదయ ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సభ
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 9 – రాత్రి 10
కార్యక్రమం: త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా సుజాతా మూర్తి నిర్వహణలో ‘అలనాటి మధుర సినీగీతాలు’
స్థలం: కళా లలిత కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6
కార్యక్రమం: తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఫూలే జయంతి
స్థలం: గాంధీభవన్
సమయం: ఉ. 10.30
కస్తూర్బా జయంతి
కార్యక్రమం: తెలుగురథం ఆధ్వర్యంలో కస్తూర్బా జయంతి సభ
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 6
ఫిల్మ్ ఫెస్టివల్ (ఇంటర్నేషనల్)
కార్యక్రమం: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, గోతెజెంత్రం ఆధ్వర్యంలో… ‘ఫెంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్ (ఇంటర్నేషనల్)’
స్థలం: పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి
సమయం: సా. 6 (ఈ నెల 13 వరకు)
వర్క్‌షాప్
కార్యక్రమం: శ్రీ జ్వాల అకాడమీ ఆఫ్ లెర్నింగ్ డైనమిక్స్ ఆధ్వర్యంలో… 10 – 17 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా ‘మెమొరీ వర్క్‌షాప్
వివరాలకు: 8142600600
స్థలం: జ్వాలా అకాడమీ, డెల్టా చాంబర్స్, అమీర్‌పేట్
సమయం: సా. 5.30 – 7.30 (రేపటి వరకు)
పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్
సమయం: సా. 6.30 (15 వరకు)