ఆవిష్కరణలు..
ఆకాశం కోల్పోయిన పక్షి
కార్యక్రమం: కృష్ణుడు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ
ఆవిష్కర్త: చంద్రశేఖర కంబార ( జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు)
విశిష్టఅతిథులు: ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె. శ్రీనివాస్, కె.శివారెడ్డి, నగ్నముని,దేవిప్రియ, కె. శ్రీనివాసరావు, దుపాటి విజయ్‌కుమార్, డాక్టర్ చంద్రశేఖర రెడ్డి
స్థలం: తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం,
సమయం: సాయంత్రం 6గం.
తూకానికి కన్నీళ్లు
కార్యక్రమం: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్దాళి రఘురాం రచించిన ‘తూకానికి కన్నీళ్లు’ కవిత సంపుటి ఆవిష్కరణ- అంకితోత్సవం.
ముఖ్యఅతిథి: డాక్టర్ కేవీ రమణాచారి (ప్రభుత్వ సలహాదారు
సభాధ్యక్షుడు: ఆచార్య ఎన్ గోపి (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత)
విశిష్టఅతిథి: డాక్టర్ పాలకుర్తి మధుసూదనరావు
గౌరవఅతిథి: డాక్టర్ ఆర్ ప్రభాకర్‌రావు (మాజీ డీజీపీ)
స్వీకర్త: డాక్టర్ వోలేటి పార్వతీశం
ఆత్మీయ అతిథులు: డాక్టర్ ద్వానా శాస్త్రి , ఏఎస్‌మూర్తి
స్థలం: రవీంద్రభారతి
సమయం: సాయంత్రం 6గం.
సోషల్ డెవలప్‌మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్
కార్యక్రమం: వి రామకృష్ణారెడ్డి (మాజీ ప్రొఫెసర్ అంబేద్కర్ యూనివర్సిటీ) రచించిన ‘ సోషల్ డెవలప్‌మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ (1905-1950) పుస్తకం ఆవిష్కరణ
సభాధ్యక్షుడు: ఎస్వీ సత్యనారాయణ
ముఖ్యఅతిథి: వి. రామకృష్ణ
స్థలం: మీటింగ్ హాల్, తెలుగుయూనివర్సిటీ.
సమయం: సాయంత్రం 5గం.
తెలంగాణ చరిత్ర-నూతన కోణం
కార్యక్రమం: అడుగుజాడలు పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన ‘ తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ
ఆవిష్కకర్త: టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ గంటా చక్రపాణి
సభాధ్యక్షుడు: జూలూరు గౌరీశంకర్
ముఖ్యఅతిథులు: అల్లం నారాయణ, కే కేశవరావు, టంకశాల అశోక్, ఎం వేదకుమార్. పూస్‌కూర్ రామ్మోహన్‌రావు
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్
సమయం: ఉదయం 11.30గం.
చిత్ర ప్రదర్శనలు
కార్యక్రమం: కళాకృతి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో రేణుకా సోనధి గులాటిచే చిత్రప్రదర్శన
ముఖ్యఅతిథి: ఎస్‌కే జోషి ఐఏఎస్ (సీఎస్, తెలంగాణ)
స్థలం: కళాకృతి ఆర్ట్ గ్యాలరీ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6.30గం.
ఇప్టా ఆధ్వర్యంలో
కార్యక్రమం: ఇంటెగ్రేటెడ్ ప్రీస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్
ముఖ్యఅతిథి: డాక్టర్ టి. సుధ (డైరక్టర్, డీపీఎస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్)
గౌరవఅతిథి: సుల్తానా
స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
సమయం: ఉదయం 10నుంచి సాయంత్రం 5గం వరకు
ఎక్స్‌పో
కార్యక్రమం: ఎకో సూర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్‌పో
ముఖ్యఅతిథి: డాక్టర్ గురుమూర్తి( ఏడీ,ఆయుష్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ)
స్థలం: ఎన్‌ఎస్‌ఐసీ ఎగ్జిబిషన్ హాల్, ఏఎస్‌రావునగర్
సమయం: ఉదయం 10గం.
సమావేశాలు
కార్యక్రమం: జామీయతే ఉలేమా ఆధ్వర్యంలో జాతీయ సమావేశం
ముఖ్యఅతిథులు: తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీసీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
స్థలం: హాకీ గ్రౌండ్స్, మాసబ్‌ట్యాంక్
ఉచిత శిక్షణపై
కార్యక్రమం: శ్రీ జ్వాలా అకాడమీ ఆఫ్ లర్నింగ్ డైనమిక్స్ ఆధ్వర్యంలో మొమొరీ టెక్నిక్స్‌పై ఉచిత శిక్షణ గురించిన సమావేశం
స్థలం: సెమినార్ హల్, శ్రీ జ్వాలా అకాడమీ ఆఫ్ లర్నింగ్ డైనమిక్స్, అమీర్‌పేట్
సమయం: సాయంత్రం 4గం.
సుప్రీం కోర్టు తీర్పుపై..
కార్యక్రమం: ఎస్టీ,ఎస్సీ యాక్ట్, సెక్షన్ 498ఏపై సుప్రీం తీర్పుపై అఖిలపక్ష నేతలు, ఇతర సంస్థలతో సమావేశం.
ముఖ్యఅతిథి: ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే
స్థలం: బషీర్‌బాగ్‌ప్రె్‌సక్లబ్
సమయం: మధ్యాహ్నం 2.30గం.
మహాసభలు
కార్యక్రమం: పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు
వక్తలు: ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, అరుంధతీరాయ్, నందని సుందర్, ఆనంద్ తేల్‌తుంబ్లే, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శేషయ్య
స్థలం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి
సమయం: ఉదయం 10గం.
సంగీత విభావరి
కార్యక్రమం: త్యాగరాయగానసభ, సాయిలలిత మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త వేటూరి శివరామశాస్ర్తి జయంతి సందర్భంగా డాక్టర్ టీవీ ఆధ్వర్యంలో సంగీత విభావరి
ముఖ్యఅతిథి: ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ పి. మధుసూదనరావు
సభాధ్యక్షుడు: కళావీఎస్ జనార్దనమూర్తి
విశిష్ట అతిథి: యలవర్తి రాజేంద్రప్రసాద్
ఆత్మీయఅతిథి: రాఘవరెడ్డి
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, త్యాగరాయగానసభ
సమయం: సాయంత్రం 6గం.
మ్యూజికల్ నైట్ నేడు
కార్యక్రమం: యూనిక్ ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితుల సహాయార్థం మ్యూజికల్ నైట్
ముఖ్యఅతిథులు: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి
స్థలం: నాంపల్లిలోని లలితకళాతోరణం
సమయం: శనివారం సాయంత్రం 6గం.
పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్
సమయం: సాయంత్రం 6.30గం. (15వరకు)
ఉపన్యాస కళలో శిక్షణ
కార్యక్రమం: మీడియా జంక్షన్ ఆధ్వర్యంలో ‘ఉపన్యాస కళ’లో శిక్షణ
స్థలం: మీడియా జంక్షన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్
సమయం: సా. 6 – 9.30 (8వ తేదీ వరకు)
ప్రదర్శన
కార్యక్రమం: సాగ్ ఇన్‌ఫినిటివ్ క్రియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘ఇంపాక్ట్ ఆఫ్ అబ్‌స్ట్రాక్టిజమ్’ అజితాసురభి (హెచ్‌వోడీ, విజువల్ ఆర్ట్స్ ఇన్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్) సోలో ప్రదర్శన
స్థలం: రెయిన్‌బో ఆర్ట్ గ్యాలరీ, బేగంపేట్
సమయం: ఉదయం 10 నుంచి రాత్రి 7వరకు (7వ తేదీ వరకు)
బుక్‌ఫెయిర్
కార్యక్రమం: ఓఎమ్ బుక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రిస్టియన్ బుక్‌ఫెయిర్
స్థలం: సీఎస్‌ఐ వెస్లీ చర్చి, క్లాక్ టవర్ ఎదురుగా, సికింద్రాబాద్
సమయం: ఉదయం 9.30 నుంచి రాత్రి 8వరకు
సదస్సు
కార్యక్రమం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కుష్టు వ్యాధి అవగాహన సదస్సు
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉదయం 10 గంటలకు