నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 05)

253
today programs

బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి
కార్యక్రమం: బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంత్యుత్సవం
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉ. 9 – రాత్రి 10

సినీ సంగీత విభావరి
కార్యక్రమం: కౌస్తుభ సోషల్‌ ్క్ష కల్చరల్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో… ఘంటసాల సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ సమర్పణలో ‘సినీ సంగీత విభావరి’
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం: సా. 4.30

ఉగాది పురస్కారం
కార్యక్రమం: రాగరాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌, త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో… కళాభిమాని, సంఘ సేవకురాలు వి.శైలజకు ఉగాది పురస్కారం, సినీ గీత విభావరి
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5



 

ఉపన్యాస కళలో శిక్షణ
కార్యక్రమం: మీడియా జంక్షన్‌ ఆధ్వర్యంలో ‘ఉపన్యాస కళ’లో శిక్షణ
స్థలం: మీడియా జంక్షన్‌, గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌, ముషీరాబాద్‌
సమయం: సా. 6 – 9.30 (8వ తేదీ వరకు)

చిత్ర ప్రదర్శన
కార్యక్రమం: దర్శకుడు దాసరి యోగానంద్‌ జయంతి సందర్భంగా ‘మూగనోము’ చిత్ర ప్రదర్శన
స్థలం: కళా వెంకట దీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 6 – 9.30 (8వ తేదీ వరకు)

బ్రహ్మోత్సవాలు
కార్యక్రమం: లక్ష్మీ గణపతి బ్రహ్మోత్సవాలు
స్థలం: మరకత లక్ష్మీగణపతి దేవస్థానం, మిలటరీ డైరీ ఫామ్‌ రోడ్‌, కానాజీగూడ, సికింద్రాబాద్‌