teenmaar news, hyd: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జనసేనానిపై పోటీ చేయబోతున్న ఇతర పార్టీల నేతలు ఎవరో ఓ సారి చూద్దాం.
గాజువాక నియోజకవర్గం:
టీడీపీ – పల్లా శ్రీనివాసరావు
వైసీపీ – టి.నాగిరెడ్డి
బీజేపీ – పులుసు జనార్దన్
భీమవరం నియోజకవర్గం:
టీడీపీ – పులవర్తి రామాంజనేయులు
వైసీపీ – గ్రంధి శ్రీనివాస్
బీజేపీ – ప్రకటించాల్సి ఉంది.