తెలంగాణా కొత్త ఎమ్మెల్యే ల జాబితా 2018

554
Telangana MLAs

ఆదిలాబాద్ జిల్లా :

సిర్పూర్‌ — కోనేరు కోనప్ప—-టీఆర్‌ఎస్‌
చెన్నూరు‌ — బాల్క సుమన్—-టీఆర్‌ఎస్‌
బెల్లంపల్లి‌ — దుర్గం చిన్నయ్య — టీఆర్‌ఎస్‌
మంచిర్యాల‌ — నడిపెల్లి దివాకర్ — టీఆర్‌ఎస్‌
ఖానాపూర్‌ — అజ్మీరా రేఖానాయక్ — టీఆర్‌ఎస్‌
ఆదిలాబాద్‌ — జోగు రామన్న — టీఆర్‌ఎస్‌
బోథ్‌ — రాథోడ్ బాపూరావు — టీఆర్‌ఎస్‌
నిర్మల్‌ — అల్లోల ఇంద్రకరణ్ — టీఆర్‌ఎస్‌
ముథోల్‌ — జీ. విఠల్ — టీఆర్‌ఎస్‌
ఆసిఫాబాద్‌ — ఆత్రం సక్కు — కాంగ్రెస్

హైదరాబాద్ :

ముషీరాబాద్‌ — ముఠా గోపాల్ — టీఆర్‌ఎస్‌
మలక్ పేట్‌ — మహ్మద్ అబ్దుల్ బిన్ బలాలా — AIMIM
అంబర్ పేట్‌ — కాలేరు వెంకటేశ్ — టీఆర్‌ఎస్‌
ఖైరతాబాద్‌ — దానం నాగేందర్ — టీఆర్‌ఎస్‌
జూబ్లీ హిల్స్‌ — మాగంటి గోపీనాథ్ — టీఆర్‌ఎస్‌
సనత్ నగర్‌ — తలసాని శ్రీనివాస్ యాదవ్ — టీఆర్‌ఎస్‌
నాంపల్లి‌ — జాఫర్ మిరాజ్ — AIMIM
కార్వాన్‌ — మహ్మద్ కౌసర్ మొయినుద్దీన్‌ — AIMIM
గోషామహల్‌ — రాజాసింగ్ — BJP
చార్మినార్‌ — ముంతాజ్ అహ్మద్ ఖాన్ — AIMIM
చాంద్రాయణగుట్ట‌ — అక్బరుద్దీన్ ఒవైసీ — AIMIM
యాకుత్ పుర‌ — అహ్మద్ పాషా ఖాద్రీ — AIMIM
బహదూర్ పుర‌ — మౌజంఖాన్ — AIMIM
సికింద్రాబాద్‌ — పద్మారావుగౌడ్ — టీఆర్‌ఎస్‌
కంటోన్మెంట్‌ — జీ. సాయన్న — టీఆర్‌ఎస్‌




కరీంనగర్ జిల్లా :

కోరుట్ల‌ — కల్వకుంట్ల విద్యాసాగర్ — టీఆర్‌ఎస్‌
జగిత్యాల‌ — డాక్టర్ సంజయ్ — టీఆర్‌ఎస్‌
ధర్మపురి‌ — కొప్పుల ఈశ్వర్ — టీఆర్‌ఎస్‌
రామగుండం‌ — కోరుకంటి చందర్ — టీఆర్‌ఎస్‌
మంథ‌ని‌ — దుద్దిళ్ల శ్రీధర్ బాబు — కాంగ్రెస్
పెద్దపల్లి‌ — దాసరి మనోహర్ — టీఆర్‌ఎస్‌
కరీంనగర్‌ — గంగుల కమలాకర్ — టీఆర్‌ఎస్‌
చొప్పదండి‌ — సుంకె రవిశంకర్ — టీఆర్‌ఎస్‌
వేములవాడ‌ — చెన్నమనేని రమేశ్ — టీఆర్‌ఎస్‌
సిరిసిల్ల‌ — కే తారకరామారావు — టీఆర్‌ఎస్‌
మానకొండూర్‌ — రసమయి బాలకిషన్ — టీఆర్‌ఎస్‌
హుజురాబాద్‌ — ఈటల రాజేందర్ — టీఆర్‌ఎస్‌
హుస్నాబాద్‌ — వీ సతీశ్ — టీఆర్‌ఎస్‌

ఖమ్మం జిల్లా :

పినపాక‌ — రేగా కాంతారావు — కాంగ్రెస్
ఇల్లందు‌ — బానోతు హరిప్రియనాయక్ — కాంగ్రెస్
ఖమ్మం‌ — పువ్వాడ అజయ్ కుమార్ — టీఆర్‌ఎస్‌
పాలేరు‌ — కందాల ఉపేందర్ — కాంగ్రెస్
మధిర‌ — మల్లు భట్టి విక్రమార్క — కాంగ్రెస్
వైరా‌ — రాములు నాయ‌క్ — టీఆర్‌ఎస్‌
సత్తుపల్లి‌ — సండ్ర వెంకటవీరయ్య — తెలుగు దేశం
కొత్తగూడెం — వనమా వెంకటేశ్వర్ — కాంగ్రెస్
అశ్వారావుపేట‌ — మచ్చా నాగేశ్వర్ — తెలుగు దేశం
భద్రాచలం‌ — పొదెం వీరయ్య — కాంగ్రెస్

మహబూబ్ నగర్ జిల్లా :

కొడంగల్‌ — పట్నం నరేందర్ — టీఆర్‌ఎస్‌
నారాయణపేట‌ — ఎస్ రాజేందర్ — టీఆర్‌ఎస్‌
మహబూబ్ నగర్‌ — వీ. శ్రీనివాస్ గౌడ్ — టీఆర్‌ఎస్‌
జడ్చర్ల‌ — డాక్టర్ లక్ష్మారెడ్డి — టీఆర్‌ఎస్‌
దేవరకద్ర‌ — ఆల వెంకటేశ్వర్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
మక్తల్‌ — చిట్టెం రామ్మోహన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
వనపర్తి‌ — సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
గద్వాల‌ — బండ్ల కృష్ణమోహన్ — టీఆర్‌ఎస్‌
అలంపూర్‌ — వల్లూరు మల్లెపోగు అబ్రహం — టీఆర్‌ఎస్‌
నాగర్ కర్నూల్‌ — మర్రి జనార్దన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
అచ్చంపేట‌ — గువ్వల బాలరాజు — టీఆర్‌ఎస్‌
కల్వకుర్తి‌ — జైపాల్ యాదవ్ — టీఆర్‌ఎస్‌
షాద్ నగర్‌ — అంజయ్యయాదవ్ — టీఆర్‌ఎస్‌
కొల్లాపూర్‌ — హర్షవర్ధన్ రెడ్డి — కాంగ్రెస్


మెదక్ జిల్లా :

సిద్దిపేట‌ — తన్నీరు హరీశ్‌రావు — టీఆర్‌ఎస్‌
మెదక్‌ — ఎం పద్మాదేవేందర్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
నారాయణఖేడ్‌ — ఎం భూపాల్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
అందోల్‌ — చంటి క్రాంతికిరణ్ — టీఆర్‌ఎస్‌
నర్సాపూర్‌ — చిలుముల మదన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
జహీరాబాద్‌ — మాణిక్యారావు — టీఆర్‌ఎస్‌
సంగారెడ్డి‌ — తూర్పు జయప్రకాశ్ రెడ్డి — కాంగ్రెస్
పటాన్ చెరు‌ — గూడెం మహిపాల్ — టీఆర్‌ఎస్‌
దుబ్బాక‌ — సోలిపేట రామలింగారెడ్డి — టీఆర్‌ఎస్‌
గజ్వేల్‌ — కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు — టీఆర్‌ఎస్‌

నల్గొండ జిల్లా :

దేవరకొండ‌ — ఆర్ రవీంద్రకుమార్ — టీఆర్‌ఎస్‌
నాగార్జునసాగర్‌ — నోముల నర్సింహయ్య — టీఆర్‌ఎస్‌
మిర్యాలగూడ‌ — ఎన్ భాస్కర్ రావు — టీఆర్‌ఎస్‌
హుజూర్ నగర్‌ — ఉత్తమ్ కుమార్ రెడ్డి — కాంగ్రెస్
కోదాడ‌ — బొల్లం మల్లయ్యయాదవ్ — టీఆర్‌ఎస్‌
సూర్యాపేట‌ — జీ జగదీశ్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
నల్లగొండ‌ — కంచర్ల భూపాల్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
మునుగోడు‌ — కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి — కాంగ్రెస్
భువనగిరి‌ — పైళ్ల శేఖర్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
నకిరేకల్‌ — చిరుముర్తి లింగయ్య — టీఆర్‌ఎస్‌
తుంగతుర్తి‌ — గ్యాదరి కిశోర్ — టీఆర్‌ఎస్‌
ఆలేరు‌ — గొంగిడి సునీత — టీఆర్‌ఎస్‌

నిజామాబాదు జిల్లా :

ఆర్మూర్‌ — ఆశన్నగారి జీవన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
బోధన్‌ — షకీల్ అహ్మద్ — టీఆర్‌ఎస్‌
జుక్కల్‌ — హన్మంత్ షిండే — టీఆర్‌ఎస్‌
బాన్సువాడ‌ — పోచారం శ్రీనివాస్ — టీఆర్‌ఎస్‌
ఎల్లారెడ్డి‌ — జాజుల సురేందర్ — కాంగ్రెస్
కామారెడ్డి‌ — గంప గోవర్ధన్ — టీఆర్‌ఎస్‌
నిజామాబాద్ అర్బన్‌ — గణేశ్ బిగాల — టీఆర్‌ఎస్‌
నిజామాబాద్ రూరల్‌ — బాజిరెడ్డి గోవర్ధన్ — టీఆర్‌ఎస్‌
బాల్కొండ‌ — వేముల ప్రశాంత్ రెడ్డి — టీఆర్‌ఎస్‌



రంగారెడ్డి జిల్లా :

మేడ్చల్‌ — చామకూర మల్లారెడ్డి — టీఆర్‌ఎస్‌
మల్కాజ్ గిరి‌ — మైనంపల్లి హన్మంతరావు — టీఆర్‌ఎస్‌
కుత్బుల్లాపూర్‌ — కేపీ వివేకానంద — టీఆర్‌ఎస్‌
కూకట్ పల్లి‌ — మాధవరం కృష్ణారావు — టీఆర్‌ఎస్‌
ఉప్పల్‌ — బేతి సుభాష్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
ఇబ్రహీంపట్నం‌ — మంచిరెడ్డి కిషన్ రెడ్డి — టీఆర్‌ఎస్‌
ఎల్ బీ నగర్‌ — సుధీర్ రెడ్డి — కాంగ్రెస్
మహేశ్వరం‌ — సబితా ఇంద్రారెడ్డి — కాంగ్రెస్
రాజేంద్రనగర్‌ — టీ ప్రకాశ్ గౌడ్ — టీఆర్‌ఎస్‌
శేరిలింగంపల్లి‌ — అరికెపూడి గాంధీ — టీఆర్‌ఎస్‌
చేవెళ్ల‌ — కాలె యాదయ్య — టీఆర్‌ఎస్‌
పరిగి‌ — కొప్పుల మహేశ్‌ రెడ్డి — టీఆర్‌ఎస్‌
వికారాబాద్‌ — డాక్టర్ మెతుకు ఆనంద్ — టీఆర్‌ఎస్‌
తాండూరు‌ — పైలట్ రోహిత్ రెడ్డి — కాంగ్రెస్

వరంగల్ జిల్లా :

జనగాం — ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి — టీఆర్‌ఎస్‌
స్టేషన్ ఘన్ పూర్‌ — డాక్టర్ రాజయ్య — టీఆర్‌ఎస్‌
పాలకుర్తి‌ — ఎర్రబెల్లి దయాకర్ — టీఆర్‌ఎస్‌
డోర్నకల్‌ — డీఎస్ రెడ్యానాయక్ — టీఆర్‌ఎస్‌
మహబూబాబాద్‌ — బానోతు శంకర్ — టీఆర్‌ఎస్‌
నర్సంపేట‌ — పెద్ది సుదర్శన్ — టీఆర్‌ఎస్‌
పరకాల‌ — చల్లా ధర్మారెడ్డి — టీఆర్‌ఎస్‌
వరంగల్ పశ్చిమ‌ — దాస్యం వినయ్ భాస్కర్ — టీఆర్‌ఎస్‌
వరంగల్ తూర్పు‌ — నన్నపనేని నరేందర్ — టీఆర్‌ఎస్‌
వర్ధన్నపేట‌ — ఆరూరి రమేశ్ — టీఆర్‌ఎస్‌
భూపాలపల్లి‌ — గండ్ర వెంకటరమణారెడ్డి — కాంగ్రెస్
ములుగు‌ — సీతక్క — కాంగ్రెస్