ఈ రోజు తీన్మార్ వెబ్ సైట్ ప్రారంభం

311
teenmaar-website-started-today

తీన్మార్
లేటెస్ట్ న్యూస్ మరియు ఇన్ఫర్మేషన్ వెబ్ సైట్
ఈరోజు ప్రారంభం అవుతుంది.

రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలతో పాటు న్యూస్, ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ , హెల్త్, స్పోర్ట్స్, టెక్నాలజీ రంగాలలో తాజా వార్తలతో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాము
ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేస్తూ అందిస్తాము.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను,సమాచారాన్ని తెలియచేయడానికి యత్నిస్తాము.
తెలుగు వారందరి ఆదరాభిమానాలు అందిస్తారని ఆశిస్తూ….

తీన్మార్.న్యూస్
లింగాధర్
9848462800