గోదావరిఖని లోని స్థానిక అడ్డగుంట పల్లి ఆర్య వైశ్య భవన్ లో ఈరోజు TNGOS అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపెల్లి జిల్లా లోని రామగుండం ప్రాజెక్టు కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
అధ్యక్షురాలు గా N స్వర్ణలత, ఉపాధ్యక్షురాలి గా మీన్ హాజ్ నౌ సీన్, ప్రధాన కార్యదర్శి గా R . శారద
కోశాధికారి గా M వకుళ, ఆర్గనైజర్ గా A శైలజ, సహాయ కార్యదర్శులు గా T భాగ్యలక్ష్మి , కే సబిత , ఎస్ జయసుధ, కమిటీ సభ్యులు గా MD షాహిన్ సుల్తానా, D మధునమ్మ , T రాజేశ్వరి లను ఎన్నుకోవడం జరిగింది.