తగ్గింపు ధరలకు మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్

290
month-end-mobiles-fest-sale-in-flipkart
month-end-mobiles-fest-sale-in-flipkart

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఈ సేల్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో అనేక ఫోన్లను చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు.

వివో జడ్1 ప్రొ, షియోమీ రెడ్‌మీ 6, హానర్ 8సి, రియల్‌మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ50, ఒప్పో ఎ5, మోటోరోలా వన్ విజన్, అసుస్ 5జడ్, హానర్ 10 లైట్, హానర్ ప్లే ఫోన్లను ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.

గెలాక్సీ ఎస్10 ఫోన్లకు గాను రూ.5వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. గూగుల్ పిక్సల్ 3ఎపై రూ.3వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.