మొబైల్స్ బొనాంజా సేల్.. తగ్గింపు ధరలకు..ఫ్లిప్‌కార్ట్‌లో

288
mobiles-bonanza-offers-discounts-on-smart-phone-in-flipkart
mobiles-bonanza-offers-discounts-on-smart-phone-in-flipkart

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వహిస్తున్నది. సేల్ ఈరోజు ప్రారంభం కాగా ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది.

ఇందులో ఒప్పో ఎ3ఎస్, రెడ్‌మీ 6, మోటోరోలా వన్ విజన్, అసుస్ 6జడ్, ఒప్పో ఎఫ్11 ప్రొ, వివో వి15 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు.

అలాగే కేవలం రూ.99కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తున్నారు. ఇక పలు ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ సదుపాయంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఫోన్లను కొనే వెసులుబాటును కూడా అందిస్తున్నారు.