మోర్ సూపర్ మార్కెట్ లో మహా శివరాత్రి ఆఫర్ ల వివరాలు

495
maha shivaratri offers

హైద్రాబాద్ లోని అన్ని మోర్ సూపర్ మార్కెట్ లలో మహా శివరాత్రి ఆఫర్ ల వివరాలు ఇలా వున్నాయి.
 

శనగ పప్పు కిలో Rs.65/-
గుండు మినుములు కిలో Rs.65/-
మోర్ వేల్యూ కందిపప్పు లూజు కిలో Rs.65/-
సోనా మసూరి స్టీం రైస్ లూజు 25kg Rs.699/- కిలో Rs.28/-
మోర్ షుగర్ లూజు కిలో Rs.34/-
సన్ ప్యూర్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ Rs.82/-
అమూల్ నెయ్యి 1 లీటర్ Rs.399/-
మోర్ ఛాయిస్ ఆల్మండ్ 500గ్రా.. Rs.363/-

అరటి పళ్ళు రోబుస్టా కిలో Rs.25/-
చిలకడ దుంప కిలో Rs.25/-
కొబ్బరి కాయ ఒకటి Rs.20/-
నాగపూర్ ఆరెంజ్ కిలో Rs.59/-
గ్రేప్స్ సోనాలిక సీడ్ లెస్ కిలో Rs.59/-
దానిమ్మ పండు కేసర్ కిలో Rs.79/-
గ్రేప్స్ శరద్ సీడ్ లెస్ కిలో Rs.79/-
పుచ్చకాయ కిరణ్ కిలో Rs.10/-

కోకాకోల 1.75 లీ. Rs.65/-
స్ప్రైట్ 1.75 లీ. Rs.65/-
థమ్స్ అప్ 1.75 లీ. Rs.65/-
ఫాంటా 1.75 లీ. Rs.65/-హార్లిక్స్ స్టాండర్డ్ 750 గ్రా.. Rs.285/-
రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ టీ 1 కిలో Rs.380/-
మ్యాగి మసాలా నూడిల్స్ 560 గ్రా.. Rs.82/-
పియర్స్ సోప్ ప్యూర్ అండ్ జెంటిల్ 125 X 3 మల్టి ప్యాక్ Rs.145/-
మెన్స్ / వుమెన్స్ డియో 150ml Rs.99/-
కోల్గేట్ డెంటల్ క్రీం టూత్ పేస్టు (200g+200g+100g) Rs.149/-

సన్ సిల్క్ / క్లినిక్ ప్లస్ షాంపూ 650ml Rs.99/- buy one get one free
సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ డిటర్జెంట్ పౌడర్ ఫ్రంట్ లోడ్ 2 kg Rs.399/-
రియల్ / ట్రాపికానా / బి న్యాచురల్ జూస్ buy one get one free

*షరతులు వర్తిస్తాయి .