నిత్యజీవితంలో ప్రతిరోజూ టీవీలు, ఇతర అనేక ప్రసార మాధ్యమాలలో వాణిజ్య ప్రకటనలు చూస్తునే ఉంటాం. ఒక్క రూపాయి రాదు, వాటిని చూడడం తప్ప పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. కానీ క్విక్ యాడ్స్ యాప్ తో ప్రకటనలు చూడడం ద్వారా యూసర్‌కి డబ్బు చెల్లించడం జరుగుతుంది. క్విక్ సిస్టమ్‌స్ సాప్ట్‌వేర్ సంస్త స్మార్ట్ పోన్ లో అడ్వర్టేజ్-మెంట్స్ యాప్ 2018 చివర్లో మార్కెట్లోకి విడుదల చేసింది .
ఈయాప్ తో ప్రకటనలు వీక్షించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.ప్రపంచంలోనే మొదటిసారి ప్రకటనలు (యాడ్స్)చూసినవారికి డబ్బులు చెల్లిస్తున్న ఏకైక సంస్త. దీనికి సంబంధించి 193 దేశాల్లో పేటెంట్ రైట్స్ తీసుకోవడం విశేషం.
యాప్ ఉపయోగించటం ఇలా..
ఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన వినియోగదారుడైనా సరే.. తమ చేతిలోని ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఈquikkads యాప్‌ను ఉపయోగించుకునే అవకాశముంది. వినియోగదారుడు తమ సెల్‌ఫోన్‌లోని ప్లే స్టోర్ ద్వారా quikkads‘క్విక్ యా డ్స్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో తమ పేరు, వయసు, చిరునామా తదితర అంశాలు చేర్చాలి. quikkads యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తదనంతరం వినియోగదారుడు కాల్ మాట్లాడడం పూర్తి అయిన తక్షణమే (ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్)తమ సెల్‌ఫోన్ కు 10నుంచి 30 సెకన్ల యాడ్ డిస్‌ప్లే అవుతుంది. వినియోగదారుడు ఆ యాడ్‌ను వీక్షించిన అనంతరం 50 పైసల వరకు యాడ్ అవుతాయి. ఇలా ఓ వినియోగదారుడు రోజుకు 10నుంచి 20 కాల్స్ వరకు డబ్బులు పొందే అవకాశముంది. యాడ్స్‌ను వీక్షించటం ద్వారా నెలకు రూ.199 నుంచి రూ.200వరకు యూజర్ ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ మొత్తాన్ని యూజర్ సెల్‌ఫోన్‌తో యూజర్ రీఛార్జి గాని, పేటీఎంగా గాని వాడుకోవచ్చు.
యూజర్స్ వివరాలన్నీ గోప్యంగా..
క్విక్ యాడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి వినియోగదారుడి వివరాలు యాప్ రూపకర్త సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఓ వినియోగదారుడు రోజుకు ఎన్ని కాల్స్ ద్వారా డబ్బులు యాడ్ చేసుకున్నాడో తెలుసుకునే అవకాశం అడ్మిన్‌కు ఉంది. ఇదే క్రమంలో కొందరు డబ్బుల సంపాద నకు పదే పదే ఒకే నంబర్‌కు కాల్ చేస్తే దాన్ని గమనించి 24గంటల పాటు వారికి ఈజీ మనీ ఎర్నింగ్‌ను నిలిపివేస్తారు. తదనంతరం యాప్‌ను పునరుద్ధరిస్తారు. కాలర్ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచడమే గాక ఎవరికీ వివరాలు తెలియజేయరు. ఈ యాప్‌కు సంబంధించి క్విక్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే 193దేశాల్లో పేటెంట్ పొందింది.
క్విక్ యాడ్ యాప్ డౌన్ లోడ్ చెసుకునే విధానం
*గుగుల్ ప్లే స్టోర్ వెళ్ళి
*quikkads అని టైప్ చేయాలి
*క్విక్ యాడ్ ఐకాన్ తో ఉన్న దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి
*పేరు పిన్ కోడ్ తో పూర్తి చేయాలి.
మరిన్ని వివరాలకు
సుధాకర్ రెడ్డి
99489 99905