ఐడియా సెల్యులర్ తమ పోటీ దారు వోడాఫోన్ మొబైల్ సర్వీసెస్ మరియు వొడాఫోన్ ఇండియాతో విలీనం అవ్వడానికి చేసుకున్న ప్రతిపాదనను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదించింది.
“విలీన ప్రక్రియ నిజమే. రుణదాతలు మరియు వాటాదారుల ప్రయోజనం కోసం ఈ విలీన ప్రక్రియ సద్వినియోగ పడుతుంది” అని అహ్మదాబాద్ ఎన్సిఎల్టి బెంచ్ శుక్రవారం తెలిపింది.ఇదే సమయంలో వోడాఫోన్ ట్రిబ్యునల్ ముంబై బెంచ్ నుండి ఆమోదం కోసం వేచి ఉంది. ఈ రెండు టెలికాంలు సెబీ మరియు సిసిఐ ల నుండి మూలధనం తీసుకున్నవి.విలీనం ప్రక్రియ ఊహించిన దాని కంటే ముందుగానే ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తి కావచ్చు,
మార్చి 20, 2017 లో ఈ విలీన ప్రతిపాదన ప్రకటించబడింది, ఈ ప్రతిపాదన మొత్తం విలువ 23 బిలియన్ లు. విలీనం తర్వాత భారతదేశం లోనే అతి పెద్ద టెలికాం సంస్థ గా మారబోతుంది.దీంతో ఎయిర్ టెల్, రిలయన్స్ జీయో ఇన్ఫోకాం (జియో) సంస్థలు రెండు, మూడవ స్థానాలకి పడిపోతాయి.
ఐడియా విలీనం కారణంగా ఖర్చు తగ్గింపు , కస్టమర్ లని సమకూర్చుకోవటం మరియు క్లయింట్లకు అధిక నాణ్యత సేవలను అందించడంలో సహాయపడుతుంది.”అధిక స్పెక్ట్రం లభ్యత మరియు పెద్ద సింగిల్ రేడియో యాక్సెస్ నెట్వర్క్, రేషనల్ సైట్లు నుండి పునర్వ్యవస్థీకరణ , పరికరాల పునఃస్థాపనతోపాటు, మూలధన వ్యయం కూడా తగ్గుతుంది,” అని టెలోకో పేర్కొంది.
బిర్లా యాజమాన్య సంస్థ ఇటీవలే వోడాఫోన్ ఇండియాతో విలీనం కావడానికి ముందుగా 6,750 కోట్ల రూపాయలను సమకుర్చుటకు ప్రణాళికలు వెల్లడించింది.ఇందులో ప్రథమ శ్రేణిలో ప్రమోషనల్ షేర్లను జారీ చేయడం ద్వారా ఐడియా 3,250 కోట్ల రూపాయలను పెంచనుంది. ప్రాధాన్యతా కేటాయింపు తరువాత, ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూపు వాటా 42% నుంచి 47% వరకు పెరుగుతుంది.ఐడియా మరియు వొడాఫోన్ల మధ్య విలీనం ఒప్పందంలో ఈ వాటా పెరుగుదల కూడా దారి తీస్తుంది,
Idea-Vodafone merger likely to be completed by March
The National Company Law Tribunal (NCLT) has approved the idea of merging Idea Cellular with Vodafone Mobile Services and Vodafone India.
“The merger process is true, the merger process will be taken for the benefit of lenders and shareholders,” said the NCCT Ahmedabad Group of Experts on Friday. The Vodafone Tribunal is awaiting the approval of the Mumbai Bank. These two telecoms have capitalized from SEBI and CCI. The merger process could be completed by June of this year.
The merger proposal was announced on March 20, 2017, with the proposal totaling $ 23 billion. After the merger, Airtel and Reliance Jio Infocom (Jio) will fall to third place in India.
Telesco said: “With the availability of high spectrum and large single radio access network, reorganization from rational sites, equipment replacement and capital expenditures will also decrease,”
Birla’s management recently announced plans to raise Rs 6,750 before the merger with Vodafone India. Idea will increase Rs 3,250 crore by issuing promotional shares in the top line. After the priority allocation, Aditya Birla’s share in Idea will increase from 42% to 47%. The share of growth of the merger agreement between Idea and Vodafone will also lead.