మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

293

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర
హైదరాబాదులో రూ.33,380,
విజయవాడలో రూ.32,400,
విశాఖపట్నంలో రూ.32,280,
ప్రొద్దుటూరులో రూ.32,300,
చెన్నైలో రూ.31,330గా ఉంది.
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర
హైదరాబాదులో రూ.29,980,
విజయవాడలో రూ.30,000,
విశాఖపట్నంలో రూ.29,690,
ప్రొద్దుటూరులో రూ.29,930,
చెన్నైలో రూ.29,870గా ఉంది.
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,800,
విజయవాడలో రూ.38,300,
విశాఖపట్నంలో రూ.37,800,
ప్రొద్దుటూరులో రూ.38,800,