వచ్చే నెల ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ

707
Distribution of free Artificial limbs

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ చేయనున్నట్లుగా ఫౌండేషన్ మార్గదర్శకులు శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు తెలిపారు.

ఏప్రిల్ 8,9,10 తేదీలలో కరీంనగర్ లోని పద్మశాలి కళ్యాణ మండపం వద్ద ఉచిత పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టు ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు.

ఉచిత అవయవాల అవసరం ఉన్నవారు ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
99494 46802, 98859 81959, 73967 09094, 98481 07399, 79819 15143.