నగరం లో ఈ రోజు (ఫిబ్రవరి 13)

331
todays-programs-hyderabad-february-5

నీరాజనం
కార్యక్రమం: త్యాగరాయగానసభ, యువకళావాహిని ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నాటక-నృత్య నిరాజనం. స్వామి వివేకానంద నాటక ప్రదర్శన, కూచిపూడి,భరతనాట్య ప్రదర్శనలు.
ముఖ్యఅతిథి: జస్టిస్‌ ఏ.రాజయ్య (స్పెషల్‌ మెజిస్ట్రేట్‌, కూకట్‌పల్లి)
సభాధ్యక్షుడు: సారిపల్లి కొండలరావు( డాక్టర్‌ ఏఎన్నార్‌ నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు)
సభాప్రారంభం: కళా వీఎస్‌ జనార్దనమూర్తి
విశిష్టఅతిథి: డాక్టర్‌ కాచం సత్యనారాయణ
ఆత్మీయ అతిథి: యుద్ధనపూడి మల్లికార్జునమ్‌.
స్థలం: త్యాగరాయగానసభ.
సమయం: సాయంత్రం 5.30గం.

మహా జాగరణ్‌
కార్యక్రమం: బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యలో శివారాత్రి వేడుకల సందర్భంగా మహాజాగరణ్‌ కార్యక్రమం.
ముఖ్యఅతిథి: బండారు దత్తాత్రేయ (ఎంపీ)
గౌరవఅతిథి: ఎం.రామచంద్రారెడ్డి (ఎమ్మెల్యే)
స్థలం: ఏవీ కాలేజ్‌, గగన్‌మహల్‌, దోమల్‌గూడ.
సమయం: రాత్రి 9గం.



ఆవిష్కరణ-అంకితోత్సవం
కార్యక్రమం: పెండ్యాల నృత్య భారతి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ శనగవరపు రవి శంకర హృషీకేశ శర్మ స్మారకోపన్యాసం, పురస్కార ప్రదానం, ‘జ్యోతిర్మయం’ ప్రణయకావ్యం ఆవిష్కరణ-అంకితోత్సవం.
ముఖ్యఅతిథి: డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌
సభాఅధ్యక్షుడు: ప్రొఫెసర్‌ ఎల్లూరి శివారెడ్డి
విశిష్ట ఆతిథులు, కావ్య ఆవిష్కర్తలు: ప్రొఫెసర్‌ ఆవుల మంజులత, ప్రొఫెసర్‌ అనుమాండ్ల భూమయ్య
పురస్కార స్వీకర్త: ప్రొఫెసర్‌ జోస్యుల సూర్యప్రకాశరావు
ప్రత్యేక అతిథి: డాక్టర్‌ రేవూరు అనంత పద్మనాభరావు
గౌరవఅతిథి: ప్రొఫెసర్‌ టి. గౌరీశంకర్‌
ఆత్మీయ అతిథి: ప్రొఫెసర్‌ సుదర్శన్‌సింగ్‌
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: ఉదయం 11గం.

ప్రదర్శన
కార్యక్రమం: బోన్‌జోర్‌ఇండియా, తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో ‘సెలిస్టియల్‌ కారిల్లోన్‌’ ప్రదర్శన
స్థలం: పీపుల్స్‌ ప్లాజా
సమయం: సాయంత్రం 7గం.

కార్నివాల్‌
కార్యక్రమం: బ్రహ్మకుమారీల 82వ వార్షికోత్సవం సందర్భంగా ‘స్పిరిచ్యువల్‌ కార్నివాల్‌.
స్థలం: కంట్రీక్లబ్‌, బేగంపేట్‌
సమయం: ఉదయం 10.30గం (18 వరకు)

సినీ సంగీత విభావరి 15న
కార్యక్రమం: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ 88వ జన్మదిన వేడుకలు, ఝమ్మందినాదం శీర్షికన ప్రముఖ గాయకులు కె.వెంకట్రావ్‌, సుభాష్‌, ఆమని, కల్యాణిశాస్త్రి, సత్యభాస్కర్‌లచే సినీ సంగీత విభావరి, కళాప్రవీణ పురస్కారాల ప్రదానం
ముఖ్యఅతిథి: మాజీ గవర్నర్‌ రోశయ్య,
ఎమ్మెల్యే వి.శ్రీనివా్‌సగౌడ్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త దేవీప్రసాద్‌, నిర్మాత బొమ్మక్‌ మురళి యువ కళావాహిని సంస్థ అధ్యక్షుడు వై.కె.నాగేశ్వరరావు హాజరవుతారు.
కార్యక్రమం: రవీంద్రభారతి



మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం,
ఆహ్వాన పత్రికలు పంపాల్సిన చిరునామా: info@teenmaar.news