విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తుప్పల్లోకి వెళ్తున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. వాళ్ళు పెట్టిన పోస్ట్ అలాంటిది మరి. వాళ్ళు పెట్టిన పోస్ట్ చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే. విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడనీ కాస్త రెస్ట్ తీసుకోమని బీ సీ సీ ఐ రెస్ట్ ఇవ్వటమే ఆలస్యం రొమాంటిక్ గురువుగా మారిపోయాడు. అనుష్కని వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. మరి విరాట్ కూడా ఏం చేస్తాడు చెప్పండి పక్కన ఉన్న అనుష్క అందం అలాంటిది కదా.
అనుష్క అందం చూసాకా కోహ్లీ ఊరుకున్న తన లోపల ఉన్న రొమాన్స్ గురువు ఊరుకొడుగా. అందుకే తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు. మొన్నటికి మొన్న చాటెడ్ ఫ్లైట్ లో…నిన్న పార్క్ లో …మరి ఇప్పుడు ఏకంగా తుప్పలోకి బయల్దేరారు. అయినా తుప్పల్లోకి వెళ్తే అక్కడ ఏం జరగదు లెండి. నాకెలా తెలుసు అంటారా…ఆల్రెడీ మన అల్లు అర్జున్ ఒక సారి చెప్పాడుగా. తుప్పాల్లోకి పిలిస్తే వెళ్ళండి ఏం జరగదు అని.
👫 mine 🥰 @AnushkaSharma pic.twitter.com/tR7oJSmtyp
— Virat Kohli (@imVkohli) February 5, 2019