ఫిల్మ్ ఫెస్టివల్ (ఇంటర్నేషనల్)
కార్యక్రమం: భాషా, సాంస్కృతిక తెలంగాణ సంస్థ, గోతెజెంత్రం ఆధ్వర్యంలో… ‘ఫెంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్ (ఇంటర్నేషనల్)
స్థలం: పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి
సమయం: సా. 6 (ఈ నెల 13 వరకు)
వీణా విన్యాసాలు, మధుర గీతాలు
కార్యక్రమం: సచ్చిదానంద కళాపీఠం, త్యాగరాయ గానసభల ఆధ్వర్యాన… ‘కల్యాణ వీణ శిష్యుల కమనీయ వీణావిన్యాసాలు’ బాల సచ్చిదానందం చిన్నారుల మధుర గీతాలు, స్వరాజ్యలక్ష్మి విష్ణుభట్లచే ‘జగద్గురు శంకరాచార్య విరచిత సౌందర్యలహరి గానం’
స్థలం: కళా వెంకటదీక్షితులు కళావేదిక, చిక్కడపల్లి
సమయం: సా. 5.30
జానపద కళాకారులకు పురస్కారాలు
కార్యక్రమం: సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో… ’తెలంగాణ జానపద కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానం
స్థలం: రవీంద్రభారతి సమావేశ మందిరం
సమయం: సా. 6
ట్రాఫిక్ సేఫ్టీ అవేర్‌నెస్
కార్యక్రమం: రోటరీ క్లబ్ ఆఫ్ మియాపూర్ ఆధ్వర్యంలో… ‘బకుల్ అప్ హైదరాబాద్’ స్పెషల్ ట్రాఫిక్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాం
స్థలం: మియాపూర్ జంక్షన్
సమయం: 10.30
హిప్నాటిజం – ఇంద్రజాల ప్రదర్శన
కార్యక్రమం: హేతువాద ఉద్యమకారుడు అబ్రహం థామస్ కోవూర్ జయంతి సందర్భంగా ‘అద్భుత శక్తులు – మహిమల బండారాలు బట్టబయలు చేస్తూ ప్రదర్శన’
స్థలం: మైండ్ ్క్ష పర్సనాలిటీ కేర్, అశోక్‌నగర్
సమయం: సా. 5
వర్క్‌షాప్
కార్యక్రమం: శ్రీ జ్వాల అకాడమీ ఆఫ్ లెర్నింగ్ డైనమిక్స్ ఆధ్వర్యంలో… 10 – 17 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా ‘మెమొరీ వర్క్‌షాప్
వివరాలకు: 8142600600
స్థలం: జ్వాలా అకాడమీ, డెల్టా చాంబర్స్, అమీర్‌పేట్
సమయం: సా. 5.30 – 7.30 (ఈ నెల 12 వరకు)
పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్
సమయం: సాయంత్రం 6.30 (15వరకు)