బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

651
BJYM burns effigy of Telangana government

భారతీయ జనతా యువమోర్చ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి మీద, యువ మోర్చా నాయకుల మీద అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టటం అమానుషం, అప్రజాస్వామికం అని కాలనీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు.

ఈ రోజు కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ లో కాలనీ బీజేవైఎం ప్రెసిడెంట్ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జలకన్య సెంటర్ లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BJYM జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి, BJYM రాష్ట్ర నాయకుడు కుమార్ యాదవ్, అధ్యక్షులు కమలాకర రెడ్డి, జిల్లా కార్యదర్శి విజీత్ వర్మ,

రవీందర్ రావు, కమల్, రాజు,దీపక్, అభిలాష్, సాయి, మహేష్, వినోద్, రామకృష్ణ, నవీన్, వేణు, షర్మ, వినీత్, శివాజీ, కిరణ్, సతీశ్, సాయి కుమార్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.