సర్వదర్శనానికి 10గంటలు

158
10 hours for the sight

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 75వేలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి దాదాపు 10గంటలు, స్లాటెడ్‌, దివ్యదర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. సోమవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో ఆదివారం లక్కీడిప్‌ జారీచేసే టిక్కెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80, డోలోత్సవం:25, విశేషపూజ:125అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లెన్‌లో రూ.300టిక్కెట్లు పొందడానికి ఠీఠీఠీ.్ట్టఛీట్ఛఠ్చిౌుఽజూజీుఽ్ఛ.ఛిౌఝలో సంప్రదించాలి.