నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (జూన్ 11)

380
today events in hyderabad
today programs in Hyderabad

పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమం: బీసీ సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత డాక్టర్‌ కాలువ మల్లయ్య శూద్ర చమార్‌ పుస్తకాల ఆవిష్కరణ
ముఖ్యఅతిథి: మంత్రి ఈటల రాజేందర్‌
ఆవిష్కర్త: టి. దేవేందర్‌గౌడ్‌
గౌరవఅతిథులు: బీఎస్‌ రాములు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌
స్థలం: బీసీ సాధికారత సంస్థ, హిమాయత్‌నగర్‌
సమయం: సాయంత్రం 5గం.

రికార్డు నృత్య ప్రదర్శన
కార్యక్రమం: అర్ధగంటసేపు మాస్టర్‌ జి. తపాష్‌ నాన్‌స్టాప్‌ నృత్య ప్రదర్శన
స్థలం: ఎన్‌ఐఎంహెచ్‌ స్కూల్‌, బోయిన్‌పల్లి
సమయం: ఉదయం 11గం.



 

సమావేశాలు
కార్యక్రమం: ఆలిండియా బజ్మ్‌-ఇ-రహమత్‌-ఇ-అలామ్‌ ఆధ్వర్యంలో సహబ్‌-ఇ-ఖాద్ర్‌- సందర్భంగా సమావేశం
స్థలం: కులీ కుతుబ్‌షా స్టేడియం
సమయం: ఉదయం 11గం.

‘గో సంరక్షణ’పై సూచనలు
కార్యక్రమం: శ్రీ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమం ట్రస్ట్‌ అధిపతి శివానందలహరి గో సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసే సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: మధ్యాహ్నం 12గం.

పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీరామ వైభవం పురాణ ప్రవచనం. పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథ శర్మ.
స్థలం: శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం, అశోక్‌నగర్‌.
సమయం: సాయంత్రం 6.30గం.


మరాఠీ కల్చర్‌ ఫెస్టివల్‌
కార్యక్రమం: మిత్రాంగన్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ‘మరాఠి కల్చర్‌ & ఫుడ్ ఫెస్టివల్‌’
స్థలం: అంఫి థియేటర్‌, శిల్పారామం
సమయం: సా. 5