దేవిశ్రీ ప్రసాద్ కు మెగాస్టార్ సర్ప్రైజ్

Chiranjeevi surprise gift to Devi Sri Prasad
మెగాస్టార్ చిరంజీవి "ఉప్పెన" చిత్రబృందాన్ని అభినందిస్తూ వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు. "ఉప్పెన" మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు చిరంజీవి. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. దేవీ శ్రీ ప్రసాద్ ఓ వీడియో ద్వారా ఆయన పంపిన లెటర్ చదివి వినిపిస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశారు. ''డియర్ డీఎస్పీ.. ఎగసిపడిన ఈ 'ఉప్పెన' విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో.. చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న...

“మైదానంలో ఆడితే ఆట… బయట ఆడితే వేట…” విజిల్స్ వేయిస్తున్న సీటీమార్ టీజర్

Gopichand's Seetimaarr Movie Teaser Released
మ్యాచో స్టార్ గోపీచంద్, మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ కాంబోలో రాబోతున్న విలక్షణ కథాంశం "సీటీమార్". కబడ్డీ ఆట నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఒక నిమిషం 12 సెకనుల నిడివితో ఉన్న ఈ టీజర్ "కబడ్డి.. కబడ్డి.. కబడ్డి.. అండ్ యువర్ కౌంట్‌ డౌన్ బిగిన్స్ నౌ" అంటూ విలన్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయ్యింది. టీజర్ లో "కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట... బయట ఆడితే వేట..." అంటూ గోపీచంద్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ విజిల్స్...

నిన్నిలా నిన్నిలా : “ప్రాణం నిలవదే” లిరికల్ వీడియో సాంగ్

Pranam Nilavadhe Second Single from Ninnila Ninnila
'సూధు కవ్వుమ్', 'ఓహ్ మై కడావులే' వంటి తమిళ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్. ఈ టాలెంటెడ్ నటుడు 'నిన్నిలా నిన్నిలా' అనే చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. రీతూ వర్మ, నిత్యా మీనన్‌ లు ఈ "నిన్నిలా నిన్నిలా" చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి Ani.I.V.Sasi దర్శకత్వం వహిస్తుండగా... బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం...

“క్షణ క్షణం” ట్రైలర్ రిలీజ్ చేసిన తమన్నా

Trailer of Kshana Kshanam launched by Tamannaah
ఉదయ్ శంకర్, జియా శర్మాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "క్షణ క్షణం". ఈ సినిమాను కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో మన్నం చంద్రమౌళి, డాక్టర్ వార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా "క్షణ క్షణం" సినిమా ట్రైలర్ ను మిల్కీ బ్యూటీ తమన్నా విడుదల చేశారు. ట్రైలర్ ను చూసిన ఆమె కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ "క్షణ క్షణం" టీంకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఇంటరాగేషన్ రూమ్ లో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత హీరో...

విశ్వక్ సేన్ “పాగల్” టీజర్

The Teaser of Vishwak Sen's Paagal
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "పాగల్". న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. తాజాగా "పాగ‌ల్" చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఇందులో విశ్వక్ సేన్ రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు కోపంగానూ క‌నిపిస్తున్నాడు. టీజర్ చివర్లో విశ్వక్ సేన్...

చెక్ : “నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను” లిరికల్ వీడియో

Romantic Melody Song Ninnu Chudakunda from Check Movie
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "చెక్". వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న "చెక్" చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న "చెక్" చిత్రంలో సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, మురళి శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, రోహిత్ తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రియా వారియర్ కు తెలుగులో "చెక్"...

గాలి సంపత్ : “ఫిఫిఫీ ఫిఫీఫీ” లిరికల్ వీడియోను విడుదల చేసిన నాని

Fififee Fifeefee Lyrical Video from Gaali Sampath
రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ "గాలి సంపత్". అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా... సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ...

“అక్షర” ట్రైలర్ ను విడుదల చేసిన త్రివిక్రమ్

Akshara Telugu Movie Trailer Released by Trivikram
సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "అక్షర". బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బెనల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. తాజాగా ‘అక్షర’ సినిమా ట్రైలర్‌ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు...

రొమాంటిక్ మూవీ “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” టీజర్

Ippudu Kaaka Inkeppudu Teaser Out Now
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న చిత్రం "ఇప్పుడు కాక ఇంకెప్పుడు". ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కిస్తున్నారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా.. చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. చిత్రంలో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్లే టీజర్‌లో షార్ట్ టర్మ్ రిలేషన్స్, రిలేషన్...

ఆకట్టుకుంటున్న “షాదీ ముబారక్” టీజర్

Teaser of Shaadi Mubarak Movie
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "షాదీ ముబారక్". ‌ ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. "షాదీ ముబారక్"’ మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. టీజర్ లో హీరోయిన్ త‌ను పెళ్లి చేసుకునే అబ్బాయే కాదు, త‌న ఇంటిపేరు కూడా అందంగా ఉండాల‌ని అనుకోవడం కొత్తగా అన్పిస్తుంది. అలాంటి అమ్మాయికి సున్నిపెంట...