hyderabad-book-fair

పుస్తకం భావ వ్యక్తీకరణకు ప్రధాన వారధి – వారాల ఆనంద్

హైదరాబాద్ బుక్‌ఫేర్ తన బాధ్యతను నెరవేర్చడం గొప్ప విషయం. ఇలాంటి ప్రదర్శన అన్నీజిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ రాష్ట్రం పుస్తకాల తెలంగాణగా, చదువరుల తెలంగాణగా మారిపోతుంది. సమాచారం అందుబాటులోకి తేవడమే కాకుండా...