ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యర్ధులకు సౌరశక్తి కోర్సుల్లో.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు

బేగంపేట బ్రాహ్మణవాడి స్వామి రామనంద తీర్థ మెమోరియల్ కమిటి కేంద్రంలో సురభి ఎడ్యుకేషనల్ సొసైటి ద్వారా సౌరశక్తి కోర్సు, సూర్యమిత్రలో ఉచితంగా శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సంస్థ ప్రొగ్రాం డైరక్టర్...
Hyderabad Public School

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్, రామంతాపూర్)లో 1వ తరగతి ప్రవేశం కోసం షెడ్యూల్డ్ కులాల బాల బాలికల నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ...
ayush-pg-medical-seats-notification

ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ఈ నెల 2 నుండి 5 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ...
IGNOU openmat

ఇగ్నో ఓపెన్‌మ్యాట్ 2019

ఓపెన్‌మ్యాట్: మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ఓపెన్‌మ్యాట్. దేశవ్యాప్తంగా ఉన్న ఇగ్నో స్టడీసెంటర్ల ద్వారా ఈ కోర్సులను అందిస్తుంది. (adsbygoogle = window.adsbygoogle ||...
PGDM courses in NTPC School of business

ఎన్‌టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీజీడీఎం కోర్సులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) స్కూల్ ఆఫ్ బిజినెస్ పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. (adsbygoogle = window.adsbygoogle || ).push({}); కోర్సులు-అర్హతలు:పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్) -అర్హత: కనీసం...
PG program in jntuh

జేఎన్‌టీయూలో పీజీ ప్రోగ్రామ్ అడ్మిషన్లు

పార్ట్‌టైమ్ పీజీ (ఎంటెక్/ఎంబీఏ) ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ నోటిఫికేషన్ విడుదలచేసింది. 2018-19 అకడమిక్ ఇయర్‌కుగాను (ఎంటెక్/ఎంబీఏ) ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలచేసింది. (adsbygoogle...
jobs with para medical courses

పారా మెడికల్ కోర్సులతో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు

వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పారామెడికల్ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రభుత్వం వైద్యరంగంలో ప్రవేశపెడుతున్న విధానాల కారణంగా ప్రభుత్వ దవాఖానల పరిధిలో సాంకేతిక నిపుణుల అవసరం పెరుగుతున్నది. పారామెడికల్ డిప్లొమా పూర్తిచేసిన వారికి...
medical-students-to-sign-rs-5-lakh-bond-in-haryana

వైద్య విద్యను మధ్యలో మానేస్తే రూ.5 లక్షలు జరిమానా

హర్యానాలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఇకపై రూ.5 లక్షలు, రూ.7.5 లక్షల పూచీకత్తుతో కూడిన బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తికాకముందే కాలేజీ నుంచి వెళ్లిపోనంటూ ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కూడిన...
bcom-memo-issued-to-bsc-student

బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకాం పట్టా

ఆంధ్ర వ‌ర్శ‌టీలో బీఎస్సీ చ‌దువుకు బదులుగా బీకామ్ ప‌ట్టా ఇవ్వ‌డంపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆంధ్ర వ‌ర్శ‌టీ వైస్ చాన్స‌ల‌ర్‌తో ఆదివారం మంత్రి గంటా...
tea-seller-daughter-got-scholarship

చాయ్‌వాల కూతురు కి 3.8 కోట్ల స్కాలర్‌షిప్‌

చాయ్‌ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పేద తండ్రి కలలను ఆ చిన్నారి నేరవేర్చింది. స్కూలు ఫీజు కట్టలేకపోవడంతో స్కూలు నుంచి బయటకు పంపించేసిన ఆ అమ్మాయే ప్రస్తుతం పన్నెండో తరగతిలో 98...